
Andhra Jyothy28 Oct, 03:14 pm
మరోసారి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు.. నిబద్ధతను చాటుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతితెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ వస్తో