
Sakshi29 Dec, 07:54 pm
జనాభా లెక్కల్లో 40 కీలక ప్రశ్నలుభారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న ‘జనాభా లెక్కలు 2027’ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విడత సెన్సెస్ లెక్కల సేకరణలో ప్రతి కుటుంబం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర హోంశాఖ సమగ్ర ప్రణాళికన