TeluguOne23 Jan, 03:44 am
న్యూయార్క్ లో పూజా హెగ్డేకి అరుదైన గౌర వం.. 'ఇది నా ప్రయాణానికి ఆరంభం మాత్రమేటాలీవుడ్ గ్లామర్ క్వీన్, బుట్టబొమ్మ పూజా హెగ్డేకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన పురస్కారం లభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘనంగా జరిగిన ఓ ప్రత్యేక గాలా వేడుకలో ఆమె పాల్గొనగా, అక్కడ ఆమెను ప్రజా ప్