
Asianet News Telugu01 Sept, 02:34 pm
సిల్క్ నుంచి హ్యాండ్ లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగోవెడల్పాటి గోల్డెన్ మెరూన్ బోర్డర్ తో ఉన్న ఆఫ్-వైట్ సిల్క్ కాంజీవరం చీర మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. మీరు కూడా హాఫ్ స్లీవ్ బ్లౌజ్, సింపుల్ మేకప్‌తో ఇలా రెడీ అయిపోవచ్చు. ఈ చీర స్ట్రైప్స్ డిజైన్‌తో చాలా బ