
TV9 Telugu17 Aug, 10:34 am
ఇదేం దొంగతనం సామీ.. బంగారంతో పాటు ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడాసాధారణంగా దొంగలు ఇళ్లలో చోరీకి వెళ్తే.. బంగారం, వెండి, లేదంటే విలువైన వస్తువుల ఏమైనా ఉంటే ఎత్తుకెళ్లిపోతుంటారు. కానీ ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ చోరీని చూస్తే.. ఇదేం విడ్డూరం అని ముక్కున వేలేసుకుంటారు. వి