
Andhra Jyothy07 Nov, 11:54 pm
అభిషేక్, వైభవ్ లను చూస్తుంటే అల్కరాజ్, సినర్ లు గుర్తొస్తున్నారుభారత క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనాన్ని ఇస్తోన్న ఆటగాళ్ల గురించి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలివుడ్ చిత్రం ‘టెర్మినేటర్’ సిరీస్‌తో పోలుస్తూ తనను తాను టె
