Samayam Telugu01 Jan, 10:04 am
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిపశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి గల్లంతు కాగా.. గాలింపు చర్యలు కొనసాగుతున్నా