
Oneindia Telugu11 Oct, 11:04 am
ఏళ్ల దరిద్రంలోకి ఆ దేశం.. కనిష్టానికి పడిపోయిన కరెన్సీ విలువదశాబ్దాలుగా అత్యల్ప వడ్డీ రేట్లు, స్థిరమైన ద్రవ్య విధానాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక సురక్షిత స్వర్గధామంగా నిలిచిన జపాన్.. ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం అంచుకు చేరుకుంది. ఆ ద