
Oneindia Telugu24 Jun, 09:14 pm
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఉచితంగా కాన్వా, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ప్రపంచ ప్రసిద్ధ డిజిటల్ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్