
Andhra Jyothy22 Aug, 02:44 pm
థైరాయిడ్ వల్ల కంటి చూపు దెబ్బతింటుందాథైరాయిడ్ సమస్యలు అంటే చాలా మంది బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలనే గుర్తిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య కళ్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు