Samayam Telugu22 Dec, 10:14 pm
అలోవెరాను రాత్రి ఇలా వాడితే అందం రెట్టింపుముందుగా తేలికపాటి ఫేస్ వాష్ ఉపయోగించి ముఖాన్ని బాగా క్లీన్ చేసుకోండి. దీంతో చర్మంపై దుమ్ము, ధూళి పోతాయి. టవల్‌తో ముఖం తుడుచుకున్నాక నాణ్యమైన, కెమికల్ ఫ్రీ అలోవెరాను ముఖంపై పల్చటి పొరలాగా రాసుకోండి. తర