
TV9 Telugu08 Sept, 12:24 pm
సెల్ఫీల యుగంలోనూ 150 ఏళ్ల చెక్క కెమెరా హవా.. ఫొటో కోసం బాలీవుడ్ స్టార్లూ క్యూరాజస్థాన్లోని జైపూర్ నగరం అంటే హవా మహల్, అద్భుతమైన రాజభవనాలు, గులాబీ రంగు భవనాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ చారిత్రక నగరంలో మరో అరుదైన ఆకర్షణ కూడా ఉంది. హవా మహల్ సమీపంలోని ఓ ఫుట్‌పాత్‌పై 150 ఏళ్ల నాటి చ