
AP7AM10 Jun, 02:15 pm
కేబినెట్ భేటీకి ఒకే కారులో సింధియా, రామ్మోహన్ నాయుడుఇంధన పొదుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును కేంద్ర మంత్రులు ఆచరణలోకి తెస్తున్నారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, కింజరాపు రామ్మోహన్ నాయుడు