
Oneindia Telugu12 Jun, 10:23 am
బీహార్ ఆ మజాకానా.. 132 అడుగుల మొబైల్ టవర్ మాయంబిహార్లో ఓ వింత చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాధారణంగా ఆభరణాలు, నగదు, వాహనాలు మాయం కావడం చూస్తుంటాం. కానీ బక్సర్ జిల్లాలో ఏకంగా 132 అడుగుల మొబైల్ టవర్‌తో పాటు జనరేటర్ కూడా కనుమరుగవడం అందరినీ