Samayam Telugu25 Nov, 07:34 pm
బ్రకోలీ తినడం వల్ల కలిగే లాభాలుబ్రకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. బ్రకోలీ తినడం వల్ల చిన్న, చిన్న రోగాలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుందని హెల్త్‌లైన్ తెలిపింది. బ్రకోలీలో ఫైబర్, పొటాషియం ఎక్కువ