
Namasthe Telangana24 Aug, 12:54 pm
అవయవదానంతో పలువురికి ప్రాణదాత.. పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వం చాటుకున్న కుటుంబంOrgan Donation : బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం(Organ Donation) చేసి ఆదర్శంగా నిలిచిందో కుటుంబం. తమ బిడ్డ ఇకలేడు, తిరిగిరాడనే దుఃఖాన్ని దిగమింగి.. పలువురి ప్రాణాలు నిలిపింది కొనింటి కిరణ