Samayam Telugu02 Oct, 09:14 am
నిజం చెప్పిన నందు.. రాజుని మోసం చేసి సంతకం పెట్టించుకున్న రేఖ.. ఇరకాటంలో ఇందుఒంటరిగా బాధ పడుతున్న రాజు వద్దకు నందు వస్తుంది. డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తావ్ అనుకుంటే.. ఇలా మా అక్కని మధ్యలోనే వదిలేసి వస్తావా? నువ్వు అసలు మనిషివేనా? మనస్సాక్షి లేదా? సిగ్గు లేదా?అని ఇష్టమొచ్చినట్ట