Samayam Telugu24 Oct, 10:44 pm
రేఖ జుట్టు రాజు చేతిలో.. ఒక్క రోజే గడువు.. గాల్లో తేలిపోయిన లక్కీఅమ్మానాన్నని జాగ్రత్తగా చూసుకోరా.. వాళ్లని బాధ పెట్టకు రా అని మత్తులో ఉన్న లక్కీ గాడు రాజుతో చెప్తాడు. నాకు ఈ జీవితంలో ఉన్న కోరిక అదే రా.. ఒక్కసారైనా మా అమ్మని చూడాలని ఉంది రా మామ అని లక్కీ గాడు మత్తు