
Namasthe Telangana08 Sept, 06:54 pm
చెన్నూరులో గురుకుల విద్యార్థి అదృశ్యంChennur | మంచిర్యాల జిల్లాలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గం హర్ష కనిపించకుండాపోయాడు. గురువారం