Samayam Telugu08 Jul, 05:04 pm
ఉద్యోగులూ.. మీ కంపెనీ 'బాస్' నుంచి మెసేజ్ లు వస్తున్నాయ్.. జర జాగ్రత్త మరిBoss Scam : ఫోన్లకు వాట్సప్ వంటి యాప్స్ ద్వారా లింకులు పంపించడం, ఫోన్లు చేసి మాయమాటలు చెప్పడం లేదా భయపెట్టడం వంటివి చేస్తూ అందినకాడికి దోచుకోవడం సైబర్ నేరగాళ్లు చేసే పని. దీనిపై ప్రజల్లో అవగాహన వచ్చిం
