
AP7AM11 Dec, 07:04 pm
సంతోషం, భయం, కోపం.. మీ ముఖంలోని భావాలను కుక్కలు చదివేయగలవుమనం సంతోషంగా ఉన్నామా, బాధలో ఉన్నామా అనేది మన పెంపుడు కుక్కలు ముఖం చూసి చెప్పేయగలవని వియన్నా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. మనుషుల ముఖ కవళికలను అర్థం చేసుకోవడమే కాకుండా, వాటి