Samayam Telugu08 Jan, 05:34 pm
ఇన్వెస్టర్లకు అలర్ట్.. 100 షేర్లు కొంటే మరో 200 షేర్లు బోనస్.. 2 రోజులే ఛాన్స్Bonus Issue: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి రిస్క్‌కు లోబడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు చిన్న కారణాలతో పడిపోయే స్టాక్స్ ఉంటాయి. ఇదే సమయంలో భారీగా పెరిగే స్టాక్స్ కూడా ఉంటాయి. అయితే దీర్ఘకాల