
AP7AM02 Jan, 09:24 am
భార్య సునీతతో వివాదం.. నటుడు గోవిందకు మాజీ హీరోయిన్ సోమీ అలీ మద్దతుబాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య జరుగుతున్న బహిరంగ మాటల యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదంలో గోవిందకు మద్దతుగా ఆయన మాజీ సహనటి, పాకిస్థానీ నటి సోమీ అలీ ముందుకొచ్చారు