
AP7AM19 Jun, 04:10 am
అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతోందిఒకప్పుడు అధిక బరువు అంటే గుండె జబ్బులు, షుగర్ సమస్యలే గుర్తుకొచ్చేవి. ఇప్పుడు ఆ జాబితాలో క్యాన్సర్ కూడా చేరుతోంది. తాజాగా వెలువడిన అంతర్జాతీయ అధ్యయనం ఒక ఆందోళనకర విషయాన్ని బయటపెట్టింది. శరీర బరువు ఎక