
10TV Telugu08 Jan, 11:44 pm
విశాఖలో దారుణం.. మూడు మృతదేహాల లభ్యంVisakhapatnam Crime : విశాఖపట్టణం షీలానగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. షీలానగర్ జంక్షన్ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. లారీలోకి మట్టి ఎత్తి వేస్తుండగా మూడు మృతదేహా