
సింగర్ కాకపోయినా సూపర్‌గా పాడేయవచ్చు! అదిరిపోయే ఫీచర్‌తో బోట్ కొత్తస్పీకర్
boAt PartyPal 390 Plus Party Speaker Price and Features: Auto-Tuner, Wireless Mic, Powerful Bass, LED Lights and Multiple Connectivity Options ఇంట్లో చిన్న పార్టీ అయినా, స్నేహితులతో భారీ గెట్-టు-గెదర్ అయినా మ్యూజిక్ ఉంటేనే అసలైన సందడి మొదలవుతుంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని boAt కొత్త పార్టీ స్పీకర్‌ను తీసుకొచ్చింది. PartyPal 390 Plus పేరుతో వచ్చిన ఈ స్పీకర్లో పవర్ఫుల్ సౌండ్‌తో పాటు పాటలు పాడేవారిని ఆకట్టుకునే ప్రత్యేక Auto-Tuner ఫీచర్‌ను అందించారు.








