
Andhra Jyothy20 Jan, 12:54 pm
వందేమాతర వివాదం.. కాంగ్రెస్ పై బీజేపీ తీవ్ర విమర్శలుజాతీయ గేయం 'వందే మాతరం' విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న తమ 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటా