
Eenadu05 Jun, 05:44 am
భాజపాకు అన్నామలై గుడ్ బై.. రాజీనామాకు ఆమోదంఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తమిళనాడులో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఈ రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా