
Oneindia Telugu12 Aug, 12:34 am
వెంకయ్య నాయుడు ఆత్మకథ.. నిజాలు బయటపెడితే వారికి నచ్చదుభారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జీవిత విశేషాలను ప్రతిబింబించే వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం విజయవాడలో ఘనంగా జరిగింది. సీనియర్ తెలుగు జర్నలిస్ట్ శ్రీ మా శర్మ రచించిన