
Andhra Jyothy24 Jul, 07:04 pm
కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతికోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిప