
Namasthe Telangana02 Jan, 11:44 pm
నాగర్ కర్నూల్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతినాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. బొరుసుగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని