
TeluguOne19 Oct, 04:44 am
నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు.. బీహార్ లో 3వేల మందికి పైగా ఉపాధ్యాయులపై వేటుబీహార్ విద్యాశాఖ చరిత్రలోనే భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, మోసపూరిత మార్గాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన వారిపై ఉక్
