Samayam Telugu04 Dec, 03:24 pm
అగ్ని పరీక్షలో హీట్.. 70 మందిలో నిలిచేదెవరు?.. గడగడలాడించిన జ్యూరీబిగ్ బాస్ పదో సీజన్ సందడి షురూ అయింది. ఇంకో మూడు, నాలుగు వారాల్లో పదో సీజన్ లాంఛ్ కాబోతోంది. అంతలోపు అగ్ని పరీక్ష ప్రాసెస్ కూడా పూర్తి అవుతుంది. ఆగస్ట్ 15 నుంచి అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ప్రసారం కాబోతోన్