Samayam Telugu06 Jan, 02:14 pm
మైనర్ కొడుకును కిల్లర్ గా మార్చిన తల్లి.. బంగారం, డబ్బు కోసం ఇద్దరు మహిళల హత్యఈజీగా డబ్బు సంపాదించాలనే ఓ తల్లి ఆలోచన.. తమ కుమారుడిని దారుణ నేరాలు పాల్పడేలా చేసింది. తన మైనర్ కుమారుడిని కూడా నేరాల్లో భాగస్వామిని చేసి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలు, దోపిడీలకు పాల్పడిన ఘటన సిద్దిప