
Oneindia Telugu03 Jan, 12:14 am
భోగాపురంలో తొలి ఫ్లైట్ లాండ్ వేళ, విశాఖలో ఉద్వేగం- వారికి ఉచిత విమానయానంభోగాపురంలో సంబరాలు. విశాఖలో ఉద్వేగం. విమానాశ్రయాల వేదికగా చోటు చేసుకున్న ఎమోషన్స్. అయిదు దశాబ్దాలుగా సేవలు అందించిన విశాఖ విమానాశ్రయం మూసివేసారు. ఇక, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీస