Samayam Telugu14 Jun, 03:30 pm
పెళ్లైన మూడేళ్లకే నడుము విరిగి మంచానికే పరిమితం.. భార్యకు రెండో పెళ్లి చేసిన భర్తకష్ట సుఖాలలో కడదాకా తోడుంటానని చేసిన బాసలు.. నీటి మీద రాతలయ్యాయి. ఏడు జన్మలూ తోడుంటానంటూ వేసిన ఏడు అడుగులు మూడేళ్ల ముచ్చటయ్యాయి. ధర్మార్థ కామాలలో నిను వదలి నేనుండను అంటూ కన్యాదానం సమయంలో పలికిన నాతిచర