
Chitrajyothy11 Jun, 05:17 am
హృదయం బరువెక్కింది.. బాధను మాటల్లో చెప్పలేనుతన గురువు, భారతీరాజా మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటి రాధిక శరత్‌కుమార్. దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణించిన నేపథ్యంలో ఆయన్ను ఉద్వేశించి ఎక్స్ వేదికగా రాధిక ఎమోషనల్