నిమిషం•Politics•14 సెప్టెం
Samantha Godh Bharai: సమంతకు సీమంతం.. గోద్ భరాయి ఒక్కో దశను వివరిస్తూ ఎమోషనల్ పోస్ట్.. ఫోటోలు వైరల్
నటి సమంత సీమంతం వేడుక వైభవంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, భర్త రాజ్ నిడిమోరు సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న సామ్.. భారతీయ ఆచారాల్లోని ప్రాచీన శక్తిని స్మరిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. శ్రీచక్ర యంత్రం మధ్యలో కూర్చొని దేవి పూజ, మంత్రోచ్ఛారణల ద్వారా పొందిన ఆధ్యాత్మిక అనుభూతి, రక్షణ తనను ఎంతగానో కదిలించాయని తెలిపారు. ఈ వేడుకను ఏర్పాటు చేసిన తన స్నేహితురాలు శిల్పా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.