Samayam Telugu07 Jul, 09:54 am
వెండి, బంగారం వస్తువులను శుభ్రం చేసే చిట్కాలుబేకింగ్ సోడాను కొద్దిగా తీసుకుని ఆభరణాలపై వేసి మృదువుగా రుద్దండి. ఇలా చేయడం వల్ల ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి. తరువాత నీటితో కడిగి శుభ్రం చేయండి. దీంతో ఆభరణాలు మెరుపుతో ఉంటాయి. ఆభరణాలపై కొంచెం ఉప్పు