Samayam Telugu13 Jan, 08:24 am
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. అది చూశాడని నాలుగేళ్ల బిడ్డను కూడావివాహేతర సంబంధం ఓ కుటుంబంలో చిచ్చురేపింది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ మహిళ.. దీనిని చూసిన తన కన్న కొడుకును కూడా కడతేర్చింది. బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసిన వచ్చిన తర్వాత ఊపిరాడక తన భర్త, కుమార