
Oneindia Telugu18 Dec, 05:44 am
ఏళ్ల పాటు ఇక తిరుగే లేదు.. ర్యాపిడోకు ప్రభుత్వం లగ్జరీ లైసెన్స్సంచలనాలకు వేదికైన డిజిటల్ రవాణా రంగంలో ర్యాపిడో సంస్థ మరో భారీ మైలురాయిని అధిగమించింది. బెంగళూరు మహానగరంతో పాటు కర్ణాటక వ్యాప్తంగా క్యాబ్ సేవలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ నుంచి అధికారిక అనుమత