
10TV Telugu24 Jul, 10:34 am
దారుణం.. ఉద్యోగం కోసం కన్నతండ్రినే హత్య చేయించిన కొడుకు.. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటంటేBCCL Compassionate Job : ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం ఓ వ్యక్తి తన సొంత తండ్రిని హత్య చేయించాడు. హత్యకోసం ఇద్దరు వ్యక్తులకు రూ.10లక్షల సుఫారీ ఇచ్చాడు. సాంకేతి