
TV9 Telugu03 Nov, 08:24 am
అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసాఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక విచిత్రమైన సమస్య కాలనీవాసులకు కంటికి నిద్రలేకుండా చేస్తోంది. అర్ధరాత్రి వేళల్లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాలనీకి సంబంధించిన వీధి లైట్ల విద్యుత్ సరఫరాను కట్ చేస్తూ అం