
Asianet News Telugu21 Aug, 09:34 pm
ఏ దావత్ లో చూసినా, ఏ కార్ల లో విన్నా ఇదే పాట .. మిలియ న్ల వ్యూస్ఈ పాట పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది తెలంగాణ పెళ్లిళ్లలో వరుడు, వధువు ధరించే బాసింగం. పెళ్లి శుభానికి ప్రతీకగా భావించే ఈ సంప్రదాయాన్ని పాటలో ప్రధానంగా తీసుకున్నారు. "జీలకర్ర-బెల్లం", "శ్రావణ మాసం"