
Oneindia Telugu14 Sept, 10:34 am
చదువుల తల్లికి లక్ష్మీ కళ.. 49రోజుల్లో కోటి దాటిన హుండీ ఆదాయంతెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం. బాసర సరస్వతి అమ్మవారి దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఆలయానికి విద్యార్థులు, భక్తులు పెద్ద