
AP7AM16 Dec, 02:24 pm
శాస్త్రవేత్త నుంచి మోదీ ప్రైవేట్ సెక్రటరీ వరకు.. నిధి తివారీ ఎవరో తెలుసాఆమె లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యత