
Chitrajyothy29 Jan, 06:14 pm
బండ్ల గణేష్ ఇంట్లో పరిటాల సునీత సందడిప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం విచ్చేశారు. ఇటీవల బండ్ల గణేష్ కుమార్తె జనని, అల్లుడు సూర్య తేజల వివాహం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయ