Samayam Telugu19 Aug, 07:24 am
దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ ఆరోగ్యంపై బండ్లన్న ఎమోషనల్ ట్వీట్ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర భుజాల నొప్పితో బాధపడుతున్న విషయం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఆయన ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప