
TV9 Telugu11 Aug, 01:24 am
నగరంలోని ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఉచితంగా మధ్యాహ్న భోజనంహైదరాబాద్ నగరం ఆప్యాయతకు, సహాయ గుణానికి ప్రసిద్ధి. ఈ కోవలోనే, బాలానగర్ చౌరస్తాలో నిత్యం నిస్సహాయులకు, పేదలకు ఉచిత భోజనాన్ని అందిస్తూ ఆకలిని తీరుస్తోంది అల్ నూర్ ట్రస్ట్. గత నాలుగు సంవత్సరాలుగా ఎడతెగని