
TV9 Telugu10 Sept, 07:44 pm
నందమూరి బాలకృష్ణ విలన్ గా నటించిన ఏకైక సినిమా ఇదే.. మూవీ ఫ్లాప్ అయినా సాంగ్స్ సూపర్ హిట్నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ అందుకున్న బాలయ్యకు అఖండ 2 తాండవం కాస్త బ్రేకులు వేసినా ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున